Asianet News TeluguAsianet News Telugu

వృద్ధురాలిని చేతుల్లో ఎత్తుకుని... పోలింగ్ కేంద్రంలోకి చేర్చిన పోలీస్

విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ లో చివరిదశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం చందులూరు గ్రామ పంచాయితీలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ వృద్ధురాలు ఇంట్లోంచి బయటకు వచ్చింది. అయితే పొలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఆమె ఇబ్బంది పడటాన్ని గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సాయానికి ముందుకువచ్చాడు. నడవలేని స్థితిలో వచ్చిన వృద్ధురాలిని చేతులతో ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి చేర్చాడు. ఇలా ఓటేయాలన్న వృద్ధురాలి సంకల్పాన్ని, ఆమెకు సాయం చేసిన పిసిపై ప్రశంసలు కురుస్తున్నాయి.  
 
First Published Feb 21, 2021, 11:40 AM IST | Last Updated Feb 21, 2021, 11:47 AM IST

విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ లో చివరిదశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం చందులూరు గ్రామ పంచాయితీలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ వృద్ధురాలు ఇంట్లోంచి బయటకు వచ్చింది. అయితే పొలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఆమె ఇబ్బంది పడటాన్ని గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సాయానికి ముందుకువచ్చాడు. నడవలేని స్థితిలో వచ్చిన వృద్ధురాలిని చేతులతో ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి చేర్చాడు. ఇలా ఓటేయాలన్న వృద్ధురాలి సంకల్పాన్ని, ఆమెకు సాయం చేసిన పిసిపై ప్రశంసలు కురుస్తున్నాయి.  
 
Video Top Stories