ఏపీ స్థానిక పోరు: అభ్యర్థిగా అచ్చెన్నాయుడి భార్య నామినేషన్
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేశారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారనే ఆరోపణలు రావడంతో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.