Asianet News TeluguAsianet News Telugu

సజ్జల ఆఫీస్ ముందు గెస్ట్ లెక్చరర్ల ఆందోళన... డిమాండ్లివే..!

గుంటూరు : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద ఏపీ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. 

First Published Aug 21, 2023, 5:10 PM IST | Last Updated Aug 21, 2023, 5:43 PM IST

గుంటూరు : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద ఏపీ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థను కాంట్రాక్టు వ్యవస్థలోకి విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఈ ఆందోళన చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లించాలని... గత తొమ్మిదేళ్లుగా ఇస్తున్న పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని పెంచాలని గెస్ట్ లెక్చరర్లు కోరారు.