Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, జగన్ ల మీద ఓ డాక్టర్ నోటి దూల... (చూడండి)

నర్నీపట్నం ఏరియా హాస్పిటల్ లో మాస్కులు ఇవ్వడం లేదంటూ ఓ డాక్టర్ హల్ చల్ చేశాడు.

First Published Apr 7, 2020, 1:12 PM IST | Last Updated Apr 7, 2020, 1:17 PM IST

నర్నీపట్నం ఏరియా హాస్పిటల్ లో మాస్కులు ఇవ్వడం లేదంటూ ఓ డాక్టర్ హల్ చల్ చేశాడు. డాక్టర్లంటే జగన్ ప్రభుత్వానికి లెక్కలేదంటూ మండిపడ్డాడు. అనుచిత పదజాలం వాడుతూ దూషించాడు. ఒక్కమాస్క్ ఇచ్చి సంతకం పెట్టించుకుంటున్నారని విరుచుకుపడ్డాడు. కేసీఆర్ గాడు డాక్టర్లను బాగా చూస్తున్నాడు.. అంటూ జగన్ మీద విమర్శలు గుప్పించాడు.