Asianet News TeluguAsianet News Telugu

డిమాండ్లు నెరవేర్చకుంటే జనవరిలో సమ్మెకు సిద్దం..: ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు


గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఏపీ ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేసారు. 

First Published Dec 18, 2022, 4:17 PM IST | Last Updated Dec 18, 2022, 4:17 PM IST


గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఏపీ ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేసారు. ప్రభుత్వానికి జనవరి వరకు సమయం ఇస్తున్నామని... అప్పటవరకు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే నిరసనలకు సిద్దమవుతున్నామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అవసరమైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసి ఏర్పాటుచేసి ఉద్యమిస్తాం... అవసరమైతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. జనవరిలో సమావేశం నిర్వహించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్ట ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సిద్దమవుతున్నామని బొప్పరాజు వెల్లడించారు.