ఏపీ డిజిపి మీడియా సమావేశము
కర్ఫ్యూ లో ప్రజలు బాధ్యతగా వ్యవరించడం శుభ పరిమాణం అని ఏపీ డీజీపి అన్నారు.
కర్ఫ్యూ లో ప్రజలు బాధ్యతగా వ్యవరించడం శుభ పరిమాణం అని ఏపీ డీజీపి అన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటె డబల్ మాస్క్ పెట్టుకొని రావాలి . కొన్ని రోజులు మనం ఇలా పాటిస్తే ఈ పరిస్థితినుండి బయట పడవచ్చు .