Asianet News TeluguAsianet News Telugu

అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు... నివాళి అర్పించిన డిజిపి సవాంగ్

అమరావతి: ఇవాళ(బుధవారం) భారత రాజ్యాంగ నిర్మాత భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 

అమరావతి: ఇవాళ(బుధవారం) భారత రాజ్యాంగ నిర్మాత భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ అంబేద్కర్  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్స్ అడిషనల్ డి‌జి శంకరబాత్ర బగ్చి, టెక్నికల్ సర్వీసెస్  డి‌ఐజి పాలరాజు. లా & ఆర్డర్ డి‌ఐజి  రాజశేఖర్ బాబు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.