Asianet News TeluguAsianet News Telugu

నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చు కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చింది అని అన్నారు.

First Published Sep 9, 2023, 10:55 AM IST | Last Updated Sep 9, 2023, 10:55 AM IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చు కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చింది అని అన్నారు.లోకేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించటం దుర్మార్గం.మార్గదర్శిపై సిఐడి దుందుడుకుగా వ్యవహరిస్తోంది అని రామకృష్ణ అన్నారు.