Asianet News TeluguAsianet News Telugu

ఎంతమంది కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు...: సీఎం జగన్ సంచలనం

నంద్యాల: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 

First Published Apr 8, 2022, 4:04 PM IST | Last Updated Apr 8, 2022, 4:04 PM IST

నంద్యాల: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ అంటూ పరోక్షంగా టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు వారి అనుకూల మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆ దేవుడి, ప్రజల చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానానికి వచ్చాను... కాబట్టి ఇలా వైసిపి ప్రభుత్వాన్ని, తనను టార్గెట్ చేసి ఎంతమంది కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరంటూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.