Asianet News TeluguAsianet News Telugu

ఎక్సైజ్ అధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం...

అమరామతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(సోమవారం) రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబి) లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 

First Published Dec 19, 2022, 2:55 PM IST | Last Updated Dec 19, 2022, 2:55 PM IST

అమరామతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(సోమవారం) రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబి) లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్, ఎస్ఈబి ఉన్నతాధికారులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సలహాలు సూచనలిచ్చారు. 

Video Top Stories