20 మంది సైంటిస్టులతో రైతులకోసం కాల్ సెంటర్... వైస్ జగన్
వ్యవసాయం, హార్టీకల్చర్, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్ రైతులకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
వ్యవసాయం, హార్టీకల్చర్, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్ రైతులకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. 155251 అనే టోల్ ఫ్రీ నెం. ను రైతులు ఉపయోగించుకుని ఉచితంగా సలహాలు, సూచనలు పొందవచ్చని తెలిపారు. 20 మంది సైంటిస్టులు ఈ కాల్ సెంటర్లో అందుబాటులో ఉంటారని అన్నారు.