వెంకయ్యతో ఏపీ సీఎం జగన్ భేటీ(వీడియో)
Aug 7, 2019, 1:33 PM IST
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఢిల్లీకి మంగళవారం నాడు చేరుకొన్నారు.
రాష్ట్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోడీని జగన్ కోరారు.
బుధవారం ఉదయం వెంకయ్యను సీఎం జగన్ కలిశారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడ జగన్ కలవనున్నారు. జగన్ వెంట ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు.