Asianet News TeluguAsianet News Telugu

జగన్ మాస్టర్ ప్లాన్: బాలకృష్ణను రాజకీయంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహం

రాయలసీమలో పూర్తిగా ఫ్యాన్ గాలి వీచేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం నియోజకవర్గం ఒక్కటే కొరకరాని కొయ్యగా మారింది. 

రాయలసీమలో పూర్తిగా ఫ్యాన్ గాలి వీచేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం నియోజకవర్గం ఒక్కటే కొరకరాని కొయ్యగా మారింది. 2014, 2019 రెండు దఫాల్లో కూడా దాన్ని బాలకృష్ణకు చేజార్చుకోవడంతో... ఎలాగైనా అక్కడ వైసీపీ జెండాను రెపరెపలాడించాలని కంకణం కట్టుకున్నారు.