చిన్నారులకు జగన్ శ్రీరామరక్ష.. 104, 108 వాహనాలు ప్రారంభం..

అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాతో రూపొందించిన 108, 104 సర్వీసులను బుధవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. 

First Published Jul 1, 2020, 10:29 AM IST | Last Updated Jul 1, 2020, 10:29 AM IST

అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాతో రూపొందించిన 108, 104 సర్వీసులను బుధవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్ దగ్గర ఒకేసా 1068 అంబులెన్సులు ప్రారంభించడంతో బెంజ్‌స‌ర్కిల్ నుంచి కంట్రోల్ రూం వ‌ర‌కు 108,104 అంబులెన్స్‌లతో నిండిపోయింది. విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులో డ్రోన్ తో తీసిన ఈ వీడియో దృశ్యాలు.