Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ రఘురామకృష్ణంరాజు  అరెస్ట్: పుట్టినరోజు నాడే ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు

హైద్రాబాద్ లోఎంపీ రఘురామకృష్ణరాజును తన  నివాసంలో పలు సెక్షన్ ల క్రింద అరెస్ట్ చేసిన ఏపీ సి ఐ డి అధికారులు. 

హైద్రాబాద్ లోఎంపీ రఘురామకృష్ణరాజును తన నివాసంలో పలు సెక్షన్ ల క్రింద అరెస్ట్ చేసిన ఏపీ సి ఐ డి అధికారులు. పుట్టిన రోజునే అరెస్ట్ వారెంట్ లేకుండా అక్రమముగా అరెస్ట్ చేసారని ఎంపీ తనయుడు భారత్ ఆరోపించాడు.