Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి టీంతో భేటీ: క్లారిటీ ఇచ్చేసిన వైఎస్ జగన్

ఏపి రాజధానిని విశాఖకు తరలించాలనే దృఢచిత్తంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు అర్థమవుతోంది. 

ఏపి రాజధానిని విశాఖకు తరలించాలనే దృఢచిత్తంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు అర్థమవుతోంది. చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులతో విశాఖ గురించి చెప్పిన మాటలను బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.