Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం... ఎజెండాలోని ప్రదాన అంశాలివేనా?

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో మంత్రులతో పాటు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ సమావేశంలో సుమారు 40 అంశాలు ఎజెండాలో వున్నట్లు సమాచారం. స్కూల్స్ లో నాడు‌-నేడు రెండో దశ పనులు, ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాల ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై  కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకావాలున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా క్యాబినెట్ లో చర్చించే  అవకాశం సమాచారం. 