కారుకు అడ్డంగా భారీ కంటైనర్ పెట్టిమరీ... ఏపీ బిజెపి చీఫ్ వీర్రాజును అడ్డుకున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లాలో జొన్నాడ జంక్షన్ లో ఉద్రిక్తత వాతావరణం నొలకొంది.

First Published Jun 8, 2022, 12:42 PM IST | Last Updated Jun 8, 2022, 12:42 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో జొన్నాడ జంక్షన్ లో ఉద్రిక్తత వాతావరణం నొలకొంది.  రావులపాలెం నుండి జొన్నాడ జంక్షన్ వైపు వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీర్రాజుతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఎస్పీ ఆదేశాలతోనే అడ్డుకుంటున్నామంటూ వీర్రాజు వాహనాన్ని కదలనియకుండా అడ్డంగా భారీ కంటైనర్ పెట్టారు పోలీసులు.