Asianet News TeluguAsianet News Telugu

లైంగిక వేధింపులకు చిన్నారి బలి... దీక్షిత కుటుంబాన్ని పరామర్శించిన సోము వీర్రాజు

విజయవాడ: ఓ దుర్మార్గుడి వేధింపులను తట్టుకోలేక విజయవాడలో దీక్షితా గౌరీ అనే 14ఏళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. 

విజయవాడ: ఓ దుర్మార్గుడి వేధింపులను తట్టుకోలేక విజయవాడలో దీక్షితా గౌరీ అనే 14ఏళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. కుమ్మరిపాలెం సెంటర్‌ లోని ఆపార్ట్ మెంట్ పైనుంచి దూకి ముద్దుల కూతురు సూసైడ్ చేసుకోవడంతో తీవ్ర మనోవేధనకు గురయిన తల్లిదండ్రులను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దీక్షిత కుటుంబసభ్యులను సోము వీర్రాజు ఓదార్చారు. బాలికను వేధించినవాడిని శిక్షించడం కంటే ఇంకా అతీతమైన విధంగా చేయాలని కోరుకుంటున్నానని సోము వీర్రాజు అన్నారు.

Video Top Stories