టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై నిన్న దాడులు జరిగిన నేపథ్యంలో టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..!
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై నిన్న దాడులు జరిగిన నేపథ్యంలో టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..! ఈ నేపథ్యంలో నేడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు గృహనిర్బంధం చేసారు.