Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరి కోనేరులో చారిత్రక ఆధారాలు... బంగారం, పురాతన దేవతా మూర్తులు

గుంటూరు : మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో  పూడిక తీస్తుండగా బంగారు వస్తువులు లభించినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణాడ్డి తెలిపారు. 

First Published Aug 4, 2023, 3:01 PM IST | Last Updated Aug 4, 2023, 3:01 PM IST

గుంటూరు : మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో  పూడిక తీస్తుండగా బంగారు వస్తువులు లభించినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణాడ్డి తెలిపారు. ప్రాచీన కాలంనాటి బంగారు, రాగి వస్తువులతో పాటు నాణాలు కూడా పెద్ద కోనేరులో లభించినట్లు వెల్లడించారు.వందల ఏళ్ళనాటి ఈ వస్తువులను ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మీడియా ముందు ప్రదర్శించారు. వీటిని దేవాలయ అధికారులకు అప్పగించనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు