Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో మరో కరోనా కేసు..ఐదేళ్లలోపు చిన్నారికి కూడా...

ఏపీలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 

ఏపీలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడలో మరో కరోనా కేసు నమోదయ్యింది. మొగల్రాజపురంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా లక్షణాలున్నాయి. దీంతో తల్లిని, ఆమెతో పాటు కూతురినీ ఆస్పత్రికి తరలించారు.