Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్‌పై దాడి (వీడియో)

ఒక్క సంతకానికి వారం రోజులు తిప్పించుకున్నారు.. అడిగితే దాడి చేశారంటూ ఆంధ్రయూనివర్సిటీ ప్రొఫెసర్ పేటేటి ప్రేమానందం నిరసనకు దిగారు.

ఒక్క సంతకానికి వారం రోజులు తిప్పించుకున్నారు.. అడిగితే దాడి చేశారంటూ ఆంధ్రయూనివర్సిటీ ప్రొఫెసర్ పేటేటి ప్రేమానందం నిరసనకు దిగారు. ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్షతో దళిత ప్రొఫెసర్‌పై దాడికి దిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. ప్రొఫెసర్ ప్రేమానందంను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.