video news : ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణపై భారీ జరిమానా...
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు జరిగింది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చించారు. ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ లో సవరణలకు ఆమోదం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణపై భారీగా జరిమానాతో పటు రెండేళ్ల పాటు జైలు శిక్ష వేసేలా చట్ట సవరణ చేసే బిల్లుపై కేబినెట్ చర్చించింది.