Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రెడ్ జోన్లలో వైన్ షాపులు క్లోజ్ : ఆందోళనకు దిగిన మందుబాబులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ రెడ్ జోన్ లో ఉండడంతో మందు షాపులు తెరవలేదు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ రెడ్ జోన్ లో ఉండడంతో మందు షాపులు తెరవలేదు. దీంతో అప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్న మందుబాబులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో సోమవారం ఉదయం నుండి మందుషాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

Video Top Stories