Asianet News TeluguAsianet News Telugu

video news : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరు మార్పు..కొత్త పేరేంటంటే...

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి గౌరవార్థం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో APUWJ ఆధ్వర్యంలో జరిగిన రాఘవాచారి సంస్మరణ సభ లో ఆయన ఈ ప్రకటన చేశారు.

First Published Nov 12, 2019, 3:22 PM IST | Last Updated Nov 12, 2019, 3:22 PM IST