మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు.. డిజీపీ సవాంగ్..
ఆంధ్రప్రదేశ్ డీజీపి డిజి సవాంగ్ రాష్ట్రప్రజలనుద్దేశించి మీరక్షణ మా బాధ్యత అంటూ కరోనాసందేశం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపి డిజి సవాంగ్ రాష్ట్రప్రజలనుద్దేశించి మీరక్షణ మా బాధ్యత అంటూ కరోనాసందేశం ఇచ్చారు. మనల్ని ఇంట్లో సేఫ్ గా ఉంచి వారు ప్రాణాలొడ్డి రోడ్లమీద పోరాడుతున్నారని తెలుపుతూ...పోలీసులకు పౌరులు సహకరించాలని కోరారు. ఆ వీడియో...