video:ఆంధ్రా బ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా నిరసన...పాల్గొన్న సిపిఐ కార్యదర్శి

కేంద్రప్రభుత్వం నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఆంధ్ర బ్యాంక్ విలీనంను వ్యతిరేకంగా ఆంద్ర బ్యాక్ ఫౌండర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహంకు నివాళులు అర్పిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, AITUC రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, జిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ, జిల్లా citu నాయకులు ఫిలిప్, మచిలీపట్నం సీపీఐ కార్యదర్శి జంపన వెంకటేశ్వర రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్,  ఆంధ్రబ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు, బ్యాంక్ ఖాతాదారులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 10 వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా  కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

First Published Nov 28, 2019, 7:55 PM IST | Last Updated Nov 28, 2019, 7:55 PM IST