విశాఖలో రెండో ప్రపంచ యుద్ధంనాటి బంకర్ (వీడియో)
విశాఖ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది.
విశాఖ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది. పాలనురగలు ఎగజిమ్మే సముద్రమే. ఈ సముద్రం ఎన్నో రహస్యాన్ని తన గర్బంలో దాచుకుంది. కాల క్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టు విప్పుతోంది. తాజాగా విశాఖ నగర ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్ కె బీచ్ లో బయటపడింది. ఇది ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. సుందర ప్రకృతి నిలయంగా ఉన్న విశాఖ బీచ్ లో ఇలాంటి బంకర్లు చాలానే ఉన్నాయని అంటారు.