రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది -- మాజీ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు
పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు మేము అడ్డం పడుతున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు
పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు మేము అడ్డం పడుతున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి మేము వ్యతిరేకం కాదని, కానీ ఆ స్థలాలు పట్టణ పరిధిలో ఉండాలని, పట్టణానికి 7 కిలోమీటర్ల దూరం ఉంటే అవి ఏమి ఉపయోగం అని అన్నారు.