జగన్ స్పీచ్ కి అంబటి రాయుడు ఫిదా, రీట్వీట్... వైసిపితో పొలిటికల్ ఇన్నింగ్స్ కి సంకేతమా..?
ఐపిఎల్ లో సిఎస్కే తరఫున ఆడుతున్న క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు.
ఐపిఎల్ లో సిఎస్కే తరఫున ఆడుతున్న క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. ఆయన వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.