అమరావతి ప్రజల భావోద్వేగం... హైకోర్టు చీఫ్ జస్టిస్ ఘనంగా వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి బదిలీపై వెళుతున్న సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ఘనంగా వీడ్కోలు పలికారు. 

First Published Jan 4, 2021, 5:37 PM IST | Last Updated Jan 4, 2021, 5:37 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి బదిలీపై వెళుతున్న సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు,  సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆరూప్ కుమార్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. దీంతో హైకోర్టు వద్దకు చేరుకుని న్యాయమూర్తికి వీడ్కోలు తెలిపారు.  ఈ సందర్భంగా కొందరు భావోద్వేగానికి లోనయ్యారు.