కృష్ణానది నుండి ఇసుకఅక్రమ రవాణా... రాజధాని రైతుల ఆందోళన

అమరావతి: ఓ ప్రైవేట్ సంస్థ సీఆర్డీఏ అనుమతి లేకుండా కృష్ణానదిలో ఇసుకను తవ్వి తరలిస్తోందని రాజధాని రైతులు తెలిపారు. 

First Published Jun 9, 2021, 2:40 PM IST | Last Updated Jun 9, 2021, 2:40 PM IST

అమరావతి: ఓ ప్రైవేట్ సంస్థ సీఆర్డీఏ అనుమతి లేకుండా కృష్ణానదిలో ఇసుకను తవ్వి తరలిస్తోందని రాజధాని రైతులు తెలిపారు. అయితే ఈ ఇసుకను తమ పొలాల గుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుందంటూ రైతుల మండిపడ్డారు. ఎలాంటి అనుమతి లేకుండా తమ పొలాల్లో కూడా గుంతలు తవ్వారంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల వ్యవహారంపై సీఆర్డీఏ దృష్టికి తీసుకెళ్తామన్న రైతులు తెలిపారు.