కర్నూలు జిల్లాలో స్మశాన వాటికలో ఇళ్ల స్థలాల కేటాయింపు

కర్నూలు అవుకు మండలం చెర్లోపల్లి  లో స్మశాన వాటికలో ఇళ్ల స్థలాలు కేటాయించారు .

First Published Jul 5, 2020, 3:50 PM IST | Last Updated Jul 5, 2020, 3:50 PM IST

కర్నూలు అవుకు మండలం చెర్లోపల్లి  లో స్మశాన వాటికలో ఇళ్ల స్థలాలు కేటాయించారు . దాంతో గ్రామ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు మహిళలు.అధికారులు పరిశీలించి ఇంటి నివేశన స్థలాలు చెర్లోపల్లి గ్రామంలోనే ఇవ్వాలని,మరోచోట ఇస్తే మేము వెళ్లలేమని  విజ్ఞప్తి చేసిన  గ్రామస్తులు.