తెలంగాణలో లాక్ డౌన్: ఏపీ మందుబాబులను టార్గెట్ చేసుకొని మద్యం స్మగ్లింగ్

దాచేపల్లి మండలం పోందుగుల చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా డిసియం లారీలో తెలంగాణ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

First Published May 12, 2021, 1:43 PM IST | Last Updated May 12, 2021, 1:43 PM IST

దాచేపల్లి మండలం పోందుగుల చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా డిసియం లారీలో తెలంగాణ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే అక్రమంగా తరలిస్తున్న  మద్యం పట్టుకోవటం జరిగిందని గుంటూరు అడిషనల్ యస్పి ఆరీఫ్ అన్నారు .