విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం.. నేలపాలైన ఉక్కుద్రవం..

గాజువాకలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. 

First Published Apr 30, 2020, 2:45 PM IST | Last Updated Apr 30, 2020, 2:45 PM IST

గాజువాకలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ SMS -2 డిపార్టమెంట్ లో లాడిల్ తెగిపోవడంతో ఉక్కు ద్రవం నేల పాలైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కానీ దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద నష్టం జరగకుండా ఆగిపోయింది.