Video news : రెండు ట్యాంకర్ల ఢీ...నుజ్జు నుజ్జయిన క్యాబిన్లు...
సంగం, ఆత్మకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్యాంకర్లు ఒకదాన్నొకటి ఢీ కొట్టాయి.
సంగం, ఆత్మకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్యాంకర్లు ఒకదాన్నొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో క్యాబిన్ లు నుజ్జు నుజ్జుయ్యాయి. యాక్సిడెంట్ కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.