Asianet News TeluguAsianet News Telugu

ఏసీబీ దాడులు : తహసిల్దార్ ఆఫీసులో అవినీతి చేప

క్రిష్ణా జిల్లాలో ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు.

క్రిష్ణా జిల్లాలో ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. కృష్ణా జిల్లా, అవనిగడ్ తహశీల్దార్ పై ఎసీబీ అధికారులు దాడులు జరిపారు. అక్రమంగా దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు.