Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి కాపాడిన రైల్ లోకో పైలట్

విజయనగరం జిల్లా కోరుకొండ వద్ద రైల్ పట్టాలపై  సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించినా ఒక వ్యక్తినీ  రైలు లోకో పైలట్ గమనించి తన ఉద్యోగ ధర్మంనీ పక్కన పెట్టి రైల్ ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్ ద్వారా రైల్ కంట్రోల్ చేసి వ్యక్తి ప్రాణం కాపాడారు..