బాబోయ్.. పొలంలో పనిచేస్తుంటే రైతుపై దాడి చేసిన కొండచిలువ.. చివరికి...

విశాఖజిల్లా, చోడవరం మండలం, నర్సాపురం గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది

First Published Aug 4, 2020, 2:50 PM IST | Last Updated Aug 4, 2020, 2:50 PM IST

విశాఖజిల్లా, చోడవరం మండలం, నర్సాపురం గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. ఆడారి సంతోష్ అనే రైతు పొలంలో  పని చేస్తుండగా పదడుగుల కొండచిలువ దాడి చేయబోయింది. వెంటనే అలర్ట్ అయిన రైతు చేతిలోని గునపంతో దానిమీద తిరిగి దాడిచేసి చంపేశాడు. దాన్ని పక్కనే పొలంలో పాతిపెట్టాడు