Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాజిల్లా గుడివాడ లో వైసీపీ,టిడిపి వర్గాల మధ్య గొడవ

నండివాడ మండలం ఇలపర్రు శివారు ఇమ్మనివాని గూడెంలో వైసీపీ,టిడిపి వర్గాల మధ్య గొడవ జరిగింది.
 

First Published Aug 12, 2023, 11:54 AM IST | Last Updated Aug 12, 2023, 11:54 AM IST

నండివాడ మండలం ఇలపర్రు శివారు ఇమ్మనివాని గూడెంలో వైసీపీ,టిడిపి వర్గాల మధ్య గొడవ జరిగింది.చిన్న చిన్న గాయాలతో ఇరువర్గాలు గుడివాడ ఏరియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.రెండు రోజుల క్రితం  టిడిపి ఇంచార్జీ రావి.వెంకటేశ్వరరావు గ్రామoలో పర్యటించడంతో మేమె తెచ్చాము అని 20మంది వైసీపీ నాయకులు మా ఇంటిపై పడి కర్రలు,కత్తులతో దచేశారు అని టీడీపీ వర్గాలు అంటున్నారు.సొసైటీ సొమ్ము విషయంలో అడగటానికి ఇంటి కి వెళితే దౌర్జన్యం చేసి కోట్టరని వైసీపీ వర్గీయుల అంటున్నారు.