Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడే కానీ.. ఆశు కవిత్వంతో అదరగొట్టాడు.. వింటే కడుపుబ్బా నవ్వులే.. (చూడండి)

ఆంధ్రప్రదేశ్ లోని కావలిలో కూరగాయలు కొనడానికి వచ్చిన స్థానికుడు కరోనామీద చెప్పిన కవిత్వం.. అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది.

ఆంధ్రప్రదేశ్ లోని కావలిలో కూరగాయలు కొనడానికి వచ్చిన స్థానికుడు కరోనామీద చెప్పిన కవిత్వం.. అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. అప్పటికప్పుడు కరోనా జాగ్రత్తల మీద ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ అల్లిన కవిత్వం ఆహా అనిపించేలా ఉంది.