Asianet News TeluguAsianet News Telugu

లిఫ్ట్ ఎక్కుతున్న మహిళా మేడలో చైన్ లాకెళ్లిన దుండగుడు

గుంటూరు కృష్ణనగర్ లో మహిళా మెడలోని చైన్ లాకెళ్లిన దుండగుడు . 

First Published Apr 22, 2023, 9:38 AM IST | Last Updated Apr 22, 2023, 9:38 AM IST

గుంటూరు కృష్ణనగర్ లో మహిళా మెడలోని చైన్ లాకెళ్లిన దుండగుడు . నిన్న సాయంత్రం సుమారు 9గంటల సమయంలో మహిళా అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కడానికి వేచి ఉన్న సమయంలో  ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ చైన్ లాక్కొని వెళ్లిపోయారు.