గుంటూరు జిల్లాలో మంత్రి అప్పలరాజు పై కేసు నమోదు
ఏపీ లో N440K కరోనా మ్యూటెంట్ ఉందని, పదిహేను రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏపీ లో N440K కరోనా మ్యూటెంట్ ఉందని, పదిహేను రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వన్ టౌన్ లో సీనియర్ న్యాయవాదులు గుండాల సురేష్ , టూ టౌన్ నందు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరి శేఖర్, నరసరావుపేట రూరల్ స్టేషన్ నందు సీతారామయ్య గారు ఫిర్యాదు చేశారు. .