పిడుగురాళ్ల పట్టణంలో నీటి గుంటలో పడి 15 ఏళ్ల బాలుడు మృతి..
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో నీటి గుంటలో పడి 15 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో నీటి గుంటలో పడి 15 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విధించిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి పట్నంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గర్లో గల పెద్ద నీటి కుంటlo ఈతకు దిగారు. ఈ నేపథ్యంలో యాసీన్ ఊపిరాడక మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురు పిల్లలు భయాందోళనకు గురై ఒడ్డుకు చేరుకుని చుట్టుపక్కల వాళ్ళని కేకలు వేశారు.