video news : ఆ అరటిపండ్లు తింటే మత్తెక్కాల్సిందే...
విశాఖ జిల్లా, నర్సీపట్నంలో అరటి గెలల మాటున గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 29 మూటల్లో సరఫరా చేస్తున్న35 లక్షల విలువైన 725 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దర్ని అరెస్టు చేసి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.