Asianet News TeluguAsianet News Telugu

జషిత్ ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ నయీం (వీడియో)

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా బయటపడ్డాడు. నాలుగురోజుల క్రితం కిడ్నాప్ కు గురైన జషిత్ క్షేమంగా ఇంటికి చేరాడు. కిడ్నాపర్లు జషిత్ ను గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్డులోని చింతాలమ్మ గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే నాలుగేళ్ల జషిత్ ను కిడ్నాపర్లు రోడ్డుపై వదిలిపెట్టడాన్ని గమనించిన క్వారీ కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్మికుల సమాచారం ఆధారంగా జషిత్ ను పోలీసులు పట్టుకున్నారు. జషిత్ ను జిల్లా ఎస్పీ నయీం  తల్లిదండ్రులకు అప్పగించారు. జషిత్ ను స్వయంగా ఎత్తుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Video Top Stories