Asianet News TeluguAsianet News Telugu

video news : ఒక దగ్గర తప్పిపోయి..మరోదగ్గర దొరికింది...

ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం ఉదయం 10:30 సమయంలో నాలుగేళ్ల చిన్నారి లిపిక తప్పిపోయింది.

ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం ఉదయం 10:30 సమయంలో నాలుగేళ్ల చిన్నారి లిపిక తప్పిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే విచారణ మొదలుపెట్టి  ఎమ్మిగనూరు నుండి గూడూరు మీదుగా కర్నూలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో లిపికను కనిపెట్టారు.

Video Top Stories