video news : విశాఖలో గంజాయి ముఠా అరెస్ట్..ముఠాలో ఇద్దరు అమ్మాయిలు
విశాఖలో అంతరాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. ముఠాలో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు యువకులున్నారు. వీరు స్టూడెంట్స్ పేరుతో గది అద్దెకు తీసుకుని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు నిఘా వేసి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. వీరినుండి 360 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.