ఎట్టకేలకూ ఇంటికి.. ఇటలీ నుండి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థులు...

కరోనా కారణంగా ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. 

First Published Apr 13, 2020, 4:07 PM IST | Last Updated Apr 13, 2020, 4:07 PM IST

కరోనా కారణంగా ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. ఇటలీ నుండి ఢిల్లీ వచ్చిన 32 విద్యార్థులను బస్సులో రోడ్డు మార్గం ద్వారా పోలీసులు విశాఖపట్నం తరలిస్తున్నారు. వీరంతా విజయనగరం జిల్లా, పార్వతీపురంకు చెందినవారు.